Tuesday, May 29, 2012

                          తెలుగు శీర్షికలు

ప్రేమని  గెలిచినవాడు ప్రేమికుడు 
స్నేహాన్ని  గెలిచినవాడు స్నేహితుడు 
మరి అమ్మాయి మనసుని గెలిచినవాడు?
అమాయకుడు  

లంచ్ ,లంచం కామెంట్ ?
లంచ్ విరామం లో తినేది 
లంచం విరామం  లేకుండా  తినేది 

డాక్టర్ గారికి  అదే మొదటి ఆపరేషన్ అని ఎలా చెప్పవచు ?
ఆపరేషన్ పరికరాలకు  పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నపుడు .
భార్య దగ్గర  ఉండే విలువైన వస్తువు ఏది ?
భర్త!

No comments:

Post a Comment