తెలుగు శీర్షికలు
ప్రేమని గెలిచినవాడు ప్రేమికుడు
స్నేహాన్ని గెలిచినవాడు స్నేహితుడు
మరి అమ్మాయి మనసుని గెలిచినవాడు?
అమాయకుడు
లంచ్ ,లంచం కామెంట్ ?
లంచ్ విరామం లో తినేది
లంచం విరామం లేకుండా తినేది
డాక్టర్ గారికి అదే మొదటి ఆపరేషన్ అని ఎలా చెప్పవచు ?
ఆపరేషన్ పరికరాలకు పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నపుడు .
భార్య దగ్గర ఉండే విలువైన వస్తువు ఏది ?
భర్త!